త్వరలో రైల్వే చార్జీల పెంపు? | Soon the railway fare hike? | Sakshi
Sakshi News home page

త్వరలో రైల్వే చార్జీల పెంపు?

Dec 12 2016 9:41 AM | Updated on Oct 2 2018 4:36 PM

త్వరలో రైల్వే చార్జీల పెంపు? - Sakshi

త్వరలో రైల్వే చార్జీల పెంపు?

నిధుల కొరత ఎదుర్కొంటున్న రైల్వే శాఖ త్వరలో చార్జీలను పెంచే అవకాశముంది.

న్యూఢిల్లీ: నిధుల కొరత ఎదుర్కొంటున్న రైల్వే శాఖ త్వరలో చార్జీలను పెంచే అవకాశముంది. ప్రత్యేక భద్రత నిధి,  రైల్వే ట్రాక్‌ల బలోపేతం, సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచడం తదితరాల కోసం రూ. 1,19,183 కోట్లు కేటారుుంచాలని రైల్వే శాఖ ఆర్థిక శాఖకు ఇటీవల లేఖ రాసింది. రైల్వే ప్రతిపాదనలను ఆర్థిక శాఖ తిరస్కరించడంతో రైల్వే చార్జీల పెంపు తప్పనిసరైనట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement