రక్షణ మనదే.. | salvation is ours | Sakshi
Sakshi News home page

రక్షణ మనదే..

Mar 1 2015 1:23 AM | Updated on Sep 2 2017 10:05 PM

రక్షణ మనదే..

రక్షణ మనదే..

ప్రపంచ దేశాలపై ప్రభావం చూపా లంటే.. మన సమర్థత ఏమిటో తెలియాలి. సుదూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలిగే....

ప్రపంచ దేశాలపై ప్రభావం చూపా లంటే.. మన సమర్థత ఏమిటో తెలియాలి. సుదూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలిగే ‘అగ్ని'లాంటి ఖండాంతర అణ్వస్త్ర క్షిపణులతో ఈ రంగంలో మనం ప్రపంచంలోనే ఆరో స్థానంలో ఉన్నాం. దీంతోపాటు అణ్వస్త్రాల అభివృద్ధిలోనూ ముందంజ వేస్తున్నాం. ఇక కాఫీ ఉత్పత్తిలోనూ, బిలియనీర్ల సంఖ్యలోనూ మనది ఆరోస్థానం.

Advertisement
 
Advertisement
Advertisement