'రెండు నిమిషాలు మౌనం పాటించండి' | Peshawar attack: 160 dead, PM Modi appeals to Indian schools to observe 2 mins silence | Sakshi
Sakshi News home page

'రెండు నిమిషాలు మౌనం పాటించండి'

Dec 17 2014 9:15 AM | Updated on Aug 15 2018 2:20 PM

'రెండు నిమిషాలు మౌనం పాటించండి' - Sakshi

'రెండు నిమిషాలు మౌనం పాటించండి'

పాకిస్థాన్ పెషావర్-లోని ఆర్మీ పాఠశాలపై ఉగ్రవాదుల దాడిని భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు.

న్యూఢిల్లీ: పాకిస్థాన్ పెషావర్-లోని ఆర్మీ పాఠశాలపై ఉగ్రవాదుల దాడిని భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. ఆ దాడిలో 160 మంది మృతి పట్ల మోదీ సంతాపాన్ని ప్రకటించారు. పెషావర్ ఘటనకు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించాలని భారత్లోని పాఠశాల, కళాశాల విద్యార్థులకు నరేంద్ర మోదీ బుధవారం పిలుపు నిచ్చారు. 

ఈ ఘటనపై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్కు నరేంద్ర మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. తీవ్రవాదంపై పోరుకు పాకిస్థాన్కు అండగా ఉంటామని ఆయన షరీఫ్కు హామీ ఇచ్చారు.
 

Advertisement
 
Advertisement
Advertisement