రైల్వే ఛార్జీల పెంపు లేదు | No hike in railway charges, says suresh prabhi | Sakshi
Sakshi News home page

రైల్వే ఛార్జీల పెంపు లేదు

Feb 26 2015 12:35 PM | Updated on Sep 2 2017 9:58 PM

రైల్వే ఛార్జీల పెంపులేదని మంత్రి తేల్చేశారు.

న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణీకులు శుభవార్త. రైల్వే ఛార్జీల పెంపులేదని  రైల్వేమంత్రి  సురేశ్ ప్రభు ప్రకటించారు. ప్యాసింజర్ చార్జీలు యథాతధంగా అమల్లో ఉంటాయని ప్రకటించారు. రైల్వే బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెడుతున్నమంత్రి రైల్వే ప్రయాణీకులకు తీపి కబురందించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement