మహిళలకు మరింత భద్రత | more facilities to women | Sakshi
Sakshi News home page

మహిళలకు మరింత భద్రత

Feb 26 2015 1:00 PM | Updated on Sep 2 2017 9:58 PM

రైల్వే బడ్జెట్లో మహిళా ప్రయాణీకులపై వరాల జల్లు కురిపించారు మంత్రి సురేశ్ ప్రభు.

న్యూఢిల్లీ:   రైల్వే  బడ్జెట్లో మహిళా ప్రయాణీకులపై వరాల జల్లు కురిపించారు మంత్రి  సురేశ్ ప్రభు. మహిళల భద్రత కోసం టోల్  ఫ్రీ నెం. 182  ను  ప్రకటించారు.  మహిళా రక్షణ కోసం బోగీల్లో సీసీ కెమెరాలు  ఏర్పాటు.. మహిళా కోచ్ ల పెంపు.  వృద్ధులకు , వికలాంగులకు ఆధునిక  సౌకర్యాలు..ఆనలైన్ లో వీల్ ఛైర్ బుక్ చేసుకునే సౌలభ్యం. మహిళలకు, వృద్ధులకు  లోయర్ బెర్తులు  కేటాయించే ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.  మహిళా బోగీల్లో  సౌకర్యాల పెంపుకోసం నిర్భయ ఫండ్ కింద నిధులను కేటాయించనున్నట్టు మంత్రి ప్రకటించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement