బాయ్ ఫ్రెండ్ కారణమంటూ మోడల్ ఆత్మహత్య | Model Archana Pande committed suicide | Sakshi
Sakshi News home page

బాయ్ ఫ్రెండ్ కారణమంటూ మోడల్ ఆత్మహత్య

Oct 1 2014 5:04 PM | Updated on Nov 6 2018 7:56 PM

బాయ్ ఫ్రెండ్ కారణమంటూ మోడల్ ఆత్మహత్య - Sakshi

బాయ్ ఫ్రెండ్ కారణమంటూ మోడల్ ఆత్మహత్య

ఫ్యాషన్ రంగంలో రాణిస్తున్న ముంబై కి చెందిన మోడల్ అర్చనా పాండే అనుమానస్పదకరమైన రీతిలో మరణించారు

ముంబై: ఫ్యాషన్ రంగంలో రాణిస్తున్న ముంబై కి చెందిన మోడల్  అర్చనా పాండే అనుమానస్పదకరమైన రీతిలో మరణించారు. ముంబైలోని వెర్సోవాలో అద్దెకు ఉంటున్న ఫ్లాట్ లో ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. అర్చనా ఉంటున్న ఫ్లాట్ నుంచి వాసన వస్తోందంటూ అపార్ట్ మెంట్ లోని ఇరుగుపొరుగు వారు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. 
 
అర్పనా పాండే మత దేహం వద్ద సూసైట్ నోట్ పోలీసులకు దొరికింది. తన బాయ్ ఫ్రెండ్ ఓమర్ పఠాన్ తన ఆత్మహత్యకు కారణం సూసైడ్ నోట్ లో అర్చన పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. పఠాన్ పై పోలీసులు కేసు నమోదు చేసి.. అతని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement