వలస కష్టం కాటేసింది పసివాడిని వీడేసింది

Migrant woman dies on railway platform then child plays beside body - Sakshi

న్యూఢిల్లీ: పాపం పుణ్యం, ప్రపంచమార్గం ఏదీ తెలియని ఓ పసివాడు, రైల్వే ప్లాట్‌ఫాంపై విగతజీవిగా పడివున్న తల్లి శవంపై కప్పిన గుడ్డతో ఆడుకుంటోన్న దృశ్యం సోషల్‌ మీడియాలో నెటిజన్లను కన్నీళ్ళు పెట్టించింది. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ ఫ్లాట్‌ఫాంపై ఓ తల్లి మృతదేహంపై కప్పి ఉంచిన వస్త్రంతో ఆడుకుంటూ, తల్లిని నిద్రలేపే యత్నం చేస్తోన్న ఓ పసివాడి దృశ్యం దేశంలో వలసకార్మికుల కష్టాలను కళ్ళకు కట్టింది. ఎంత తట్టినా లేవని తల్లి తన కోసం లేచిరాకపోతుందా..తనను ఒడిచేర్చుకోకపోతుందా అని ఆ పసివాడు పదే పదే తల్లిని లేపేందుకు చేస్తోన్న ప్రయత్నం స్టేషన్‌లోని ప్రయాణికుల హృదయాలను కలచివేసింది. రైళ్ళ రాకపోకలపై మైకులో అనౌన్స్‌మెంట్‌ కొనసాగుతుండగా.. తల్లిపై అస్తవ్యస్తంగా కప్పి ఉంచిన వస్త్రంతో అమాయకంగా ఆడుకుంటోన్న ఈ వీడియోని ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు సంజయ్‌ యాదవ్‌ ట్వీట్‌ చేయడంతో ఇది వైరల్‌ అయ్యింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

08-07-2020
Jul 08, 2020, 11:33 IST
కర్నూలు(హాస్పిటల్‌): జిల్లాలో కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను స్టేట్‌ కోవిడ్‌ ఆస్పత్రిగా...
08-07-2020
Jul 08, 2020, 11:23 IST
మంచిర్యాలఅర్బన్‌: మంచిర్యాల ఆర్టీసీ డిపో గ్యారేజీలో విధులు నిర్వర్తించే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో కలకలం రేగింది. మంగళవారం...
08-07-2020
Jul 08, 2020, 10:59 IST
దేశవ్యాప్తంగా కోవిడ్‌-19 కలకలం కొనసాగుతోంది
08-07-2020
Jul 08, 2020, 08:44 IST
సాక్షి, సిటీబ్యూరో: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశీయ  సర్వీసులుపరుగులు తీస్తున్నాయి. అన్ని ప్రధాన నగరాలకు రాకపోకలు సాగిస్తున్నాయి....
08-07-2020
Jul 08, 2020, 08:34 IST
లక్డీకాపూల్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలో కోవిడ్‌–19 విలయతాండవం కొనసాగుతోంది. వేలల్లో పాజిటివ్‌ కేసులు తదనుగుణంగా మరణాలూ నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి బారిన...
08-07-2020
Jul 08, 2020, 08:26 IST
జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కల్లోలంకొనసాగుతోంది. అన్ని ప్రాంతాలకూ మహమ్మారి ప్రబలుతుండటంపై సర్వత్రాఆందోళన నెలకొంది. రికార్డు స్థాయిలోకోవిడ్‌–19 పాజిటివ్‌ కేసులు నిర్ధారణఅవుతుండటం.....
08-07-2020
Jul 08, 2020, 08:12 IST
సాక్షి, సిటీబ్యూరో: చిక్కడపల్లికి చెందిన కరుణాకర్‌లో జూన్‌ 28 నుంచి స్వల్ప జ్వరం, జలుబు లక్షణాలు కనిపించాయి. రెండు రోజులైనా...
08-07-2020
Jul 08, 2020, 07:17 IST
సాక్షి, విశాఖపట్నం: ‘విశాఖ తీరం చిత్రమిది.. చాలామంది వైజాగ్‌ అని పిలుచుకునే ఈ సిటీ ఆఫ్‌ డెస్టినీ.. ఆంధ్రప్రదేశ్‌లో అతి...
08-07-2020
Jul 08, 2020, 06:52 IST
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ప్రజల ప్రాణాలు హరిస్తున్న మహమ్మారి పుట్టుకనే అడ్డుకుంటోందా? అమ్మా, నాన్న అని పిలిపించుకోవాలనుకుంటున్న నవ దంపతుల ఆశలపై...
08-07-2020
Jul 08, 2020, 04:27 IST
సాక్షి, అమరావతి: కరోనాను ఎదుర్కోవడంలోనూ, నియంత్రించడంలోనూ మిగతా రాష్ట్రాల కంటే మనం మిన్నగా ఉన్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల...
08-07-2020
Jul 08, 2020, 04:26 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసుల ఉ ధృతి కొనసాగుతోంది. తాజాగా మరో 1,879 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది....
08-07-2020
Jul 08, 2020, 04:20 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా సోకి ఆస్పత్రుల్లో చికిత్స పొందిన అనంతరం ఒకేరోజు పెద్ద సంఖ్యలో బాధితులు డిశ్చార్జి అయ్యారు....
08-07-2020
Jul 08, 2020, 04:19 IST
సాక్షి, హైదరాబాద్‌: ‘రాష్ట్రంలో ఏ ఒక్కరికీ వైద్యం నిరాకరించకూడదు.. వైద్య ఖర్చులు అందరికీ అందుబాటులో ఉండాలి. ఇది రాష్ట్ర ప్రథమ...
08-07-2020
Jul 08, 2020, 03:59 IST
సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ రూటు మార్చింది. ఎవరూ అంచనా వేయని విధంగా కొత్త దార్లలో వెళుతోంది. వైరస్‌ వ్యాపిస్తోన్న...
08-07-2020
Jul 08, 2020, 03:53 IST
రాంగోపాల్‌పేట్‌: కరోనాతో సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ యువకుడు మరణించాడు. చికిత్సకు సంబంధించి ఆస్పత్రి యాజమాన్యం...
08-07-2020
Jul 08, 2020, 03:42 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా నివారణకు చికిత్స అందించే ప్రైవేట్, కార్పొరేట్‌ ఆస్పత్రులు రోగుల నుంచి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని...
07-07-2020
Jul 07, 2020, 21:10 IST
బ్రెసిలియా:  బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్ బోల్సనారో  కరోనా  బారినపడ్డారు. తనకు పాజిటివ్ వచ్చినట్టుగా బోల్సనారో మంగళవారం ధృవీకరించారు. ఆసుపత్రినుంచి తిరిగి వచ్చిన...
07-07-2020
Jul 07, 2020, 20:10 IST
జెనీవా: ప్రస్తుత తరుణంలో అంతర్జాతీయ ప్రయాణాలు చేయాలనకునే వారు ఖచ్చితంగా మాస్క్‌ ధరించాలని.. తమకు తప్పక సమాచారం ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) కోరింది....
07-07-2020
Jul 07, 2020, 18:19 IST
భువనేశ్వర్ : కరోనా మహమ్మారి ప్రకంపనలు  ప్రముఖ టెక్  సేవల సంస్థ టెక్ మహీంద్రను  తాకాయి. గత వారంలో ఏడుగురు ఉద్యోగులు...
07-07-2020
Jul 07, 2020, 17:34 IST
కోల్‌కతా: దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల్లో భారత్‌ మూడో స్థానంలో ఉంది....
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top