మార్టిన్‌కు మోదీ, ఒబామా నివాళి | Martin to modi, Obama tribute | Sakshi
Sakshi News home page

మార్టిన్‌కు మోదీ, ఒబామా నివాళి

Oct 1 2014 1:57 AM | Updated on Mar 28 2019 6:23 PM

మార్టిన్‌కు మోదీ, ఒబామా నివాళి - Sakshi

మార్టిన్‌కు మోదీ, ఒబామా నివాళి

మోదీ అమెరికా పర్యటనలో మరో అరుదైన సంఘటన! ఆఫ్రికన్-అమెరికన్ పౌరహక్కుల నేత మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్‌కు మోదీ, ఒబామాలు కలసికట్టుగా నివాళి అర్పించారు.

వాషింగ్టన్: మోదీ అమెరికా పర్యటనలో మరో అరుదైన సంఘటన! ఆఫ్రికన్-అమెరికన్ పౌరహక్కుల నేత మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్‌కు మోదీ, ఒబామాలు కలసికట్టుగా నివాళి అర్పించారు. ఇద్దరూ వైట్‌హౌస్‌లో చర్చల అనంతరం నేరుగా మార్టిన్ మెమోరియల్ వద్దకు వెళ్లి హక్కుల నేతను స్మరించుకున్నారు.

కాసేపు స్మారకం చుట్టూ నడిచారు. స్మారక ప్రాధాన్యం గురించి ఒబామా మోదీకి వివరించారు. వాస్తవానికి ఈ కార్యక్రమంలో మోదీ ఒక్కరే పాల్గొనాల్సి ఉండగా, ఒబామా చివరి నిమిషంలో షెడ్యూలు మార్చుకుని భారత ప్రధానితో కలసి వెళ్లారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement