
►నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
మెల్‌బోర్న్: నేడు మహిళల టి20 ప్రపంచ కప్ ఫైనల్
♦ఆతిథ్య ఆస్ట్రేలియాతో భారత్ ఢీ
♦మధ్యాహ్నం గం.12.30 నుంచి స్టార్ స్పోర్ట్ట్స్-1,2లలో ప్రత్యక్ష ప్రసారం
► ఆంధ్రప్రదేశ్
♦నేడు 12 దిశ పోలీస్ స్టేషన్లు ప్రారంభం
♦రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ వెల్లడి
తెలంగాణ
♦నేడు రాష్ట్ర బడ్జెట్
♦ఉదయం 11.30 గంటలకు 2020-21 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న హరీశ్‌రావు
♦మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న శాసనసభా వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి
భాగ్యనగరంలో నేడు
►ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సైన్స్ ఇంజినీరింగ్ ఆండ్ టెక్నాలజీ
వేదిక– హంప్‌షైర్ ప్లాజా, లక్డీకాపూల్
సమయం– ఉదయం 9 గంటలకు
►స్పీక్ ఆన్ – పబ్లిక్ స్పీకింగ్ కమ్యూనిటీ
వేదిక– ఎన్టీఆర్ గార్డెన్స్, ట్యాంక్‌బండ్
సమయం– మధ్యాహ్నం 3–30 గంటలకు
►బేసిక్ ఆఫ్ ఫోటోగ్రఫీ , నో యువర్ గియర్ – వర్క్‌షాప్
వేదిక– పీపుల్స్ ప్లాజా, ఖైరతాబాద్
సమయం– ఉదయం 7 గంటలకు
►వేదిక– లమాకాన్, బంజారాహిల్స్
ఆర్ట్ ఆండ్ ఫొటో ఎగ్జిబిషన్
సమయం– మధ్యాహ్నం 12 గంటలకు
ఆర్గానిక్ బజార్
సమయం– ఉదయం 10–30 గంటలకు
ది మల్గుడి స్టోరీస్ బై ఎక్స్‌ప్రెషన్స్ థియేటర్ గ్రూప్
సమయం– రాత్రి 7:30 గంటలకు
►నవరసాల తావు నాగేశ్వర్ రావు – డ్యాన్స్ కాన్సర్ట్
వేదిక– త్యాగరాజ గానసభ, చిక్కడ్‌పల్లి
సమయం– సాయంత్రం 6 గంటలకు
►ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే
వేదిక– 10 డౌనింగ్ స్ట్రీట్, బేగంపేట్
సమయం– రాత్రి 8 గంటలకు
►వీకెండ్ చెస్ క్లాసెస్
వేదిక– బుక్స్ ఆండ్ మోర్ లైబ్రరీ
యాక్టివిటీ సెంటర్, సికింద్రాబాద్
సమయం– ఉదయం 11 గంటలకు
►కథక్ రెక్టికల్
వేదిక– శిల్పారామం
సమయం– సాయంత్రం 5–30 గంటలకు
►హోళి డ్యాన్స్
వేదిక– శిల్పారామం
సమయం– సాయంత్రం 5 గంటలకు
►వేదిక– ఫొనిక్స్ ఎకినా, హైటెక్ సిటీ లోని కార్యక్రమాలు
హిందీ ఫిల్మ్ మ్యూజిక్ బై దక్షిణ్
సమయం– మధ్యాహ్నం 2 గంటలకు
స్టాండప్ కామెడీ
సమయం– సాయంత్రం 5 గంటలకు
విజ్వల్ జర్నలింగ్ వర్క్‌షాప్
సమయం– ఉదయం 10 గంటలకు
►ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్
వేదిక– మహిళా దక్షత సమితి ఆండ్ బన్సిలాల్ మలని కాలేజ్ ఆఫ్ నర్సింగ్
సమయం– ఉదయం 11 గంటలకు
►వేదిక– అవర్ సాక్రెడ్ స్పేస్,
సికింద్రాబాద్‌లో లోని కార్యక్రమాలు
స్పానిష్ క్లాసెస్, – పొయెట్రీ క్లాసెస్, వీకెండ్ యోగా,
ఫ్లూట్ క్లాసెస్, క్రొచెట్ ఆండ్ ఎంబ్రాయిడరీ క్లాసెస్,
సమయం: ఉదయం 9 గంటలకు
వీణ క్లాసెస్, పెయింటింగ్ క్లాసెస్
సమయం– మధ్యాహ్నం 3 గంటలకు
►కాంగ్రెస్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఫర్ అసిస్టెడ్ రిప్రొడక్షన్
వేదిక– హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, మాదాపూర్
సమయం– ఉదయం 9 గంటలకు
►ఆర్ట్ ఎగ్జిబిషన్
వేదిక– కళాకృతి, రోడ్ నం.3, బంజారాహిల్స్
సమయం– ఉదయం 11 గంటలకు
►ఆర్ట్ ఎగ్జిబిషన్
వేదిక– సాలార్జంగ్ మ్యూజియం
సమయం– ఉదయం 10 గంటలకు
►సిల్క్, కాటన్ ఫాబ్రిక్ ఆఫ్ ఇండియా : వీవర్స్ ఎగ్జిబిషన్ , సేల్స్
వేదిక– శ్రీ సత్యసాయి నిగమాగమం, శ్రీ నగర్ కాలనీ
సమయం– ఉదయం 11 గంటలకు
►ది మ్యాజిక్ ఇట్ హోల్డ్స్ : ఆర్ట్ ఎగ్జిబిషన్
వేదిక– ది ఆర్ట్ స్పేస్, అమీర్ పేట్
సమయం– రాత్రి 7 గంటలకు
►సిల్క్ మార్క్ ఎక్స్ పో 2020 – హ్యాండ్ లూమ్ ప్రొడక్ట్స్
వేదిక– కళింగ కల్చరల్ ట్రస్ట్, బంజారాహిల్స్
సమయం– ఉదయం 10 గంటలకు
►సండే బ్రంచ్ ఎక్స్‌పీరియన్స్
వేదిక– తాజ్ డక్కన్ , బంజారాహిల్స్
సమయం–మధ్యాహ్నం 12:30 గంటలకు
►ఛాంపియన్ బ్రంచ్
వేదిక– రాడిసన్ హైదరాబాద్,హైటెక్ సిటీ
సమయం–మధ్యాహ్నం 12:30 గంటలకు
►చెస్ వర్క్‌షాప్
వేదిక– కైట్స్ ఆండ్ నైన్ పిన్స్, కొండాపూర్
సమయం– మధ్యాహ్నం 12 గంటలకు
►లవిష్ బఫెట్ లంచ్
వేదిక– ఆదిత్య పార్క్, అమీర్ పేట్
సమయం–మధ్యాహ్నం 12:30 గంటలకు
►బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్
వేదిక– బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ సెంటర్, మాదాపూర్
సమయం– ఉదయం 11 గంటలకు.