గ్రహణ శక్తిని కోల్పోతే కరోనా టెస్ట్‌  | Loss Of Smell And Taste Validated As Corona Virus Symptoms | Sakshi
Sakshi News home page

గ్రహణ శక్తిని కోల్పోతే కరోనా టెస్ట్‌ 

Jun 13 2020 9:00 AM | Updated on Jun 13 2020 9:04 AM

Loss Of Smell And Taste Validated As Corona Virus Symptoms - Sakshi

న్యూఢిల్లీ: దగ్గు, జ్వరం, గొంతు నొప్పిని కోవిడ్‌ లక్షణాలుగా భావిస్తున్నారు. ఇలాంటి లక్షణాలున్న వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. రుచి, వాసన గ్రహించే శక్తిని అకస్మాత్తుగా కోల్పోవడం వైరస్‌ ప్రభావానికి సంకేతమని  వైద్యులు చెబుతున్నారు. అందుకే ఈ శక్తిని కోల్పోయిన వారికి కూడా కరోనా పరీక్షలు చేయాలని, కరోనా లక్షణాల్లో వీటిని కూడా చేర్చాలని యోచిస్తోంది. కోవిడ్‌–19పై ఏర్పాటైన టాస్క్‌ఫోర్సు సమావేశంలో దీనిపై సుదీర్ఘంగా చర్చించారు.  అమెరికా ఆరోగ్య శాఖ కూడా ఇలాంటి లక్షణాలను కరోనా మహమ్మారికి సూచికగా గుర్తించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement