సునీత సహకారంతోనే.. కేజ్రీవాల్ | kejriwal introduce his wife | Sakshi
Sakshi News home page

సునీత సహకారంతోనే.. కేజ్రీవాల్

Feb 10 2015 12:26 PM | Updated on Mar 29 2019 9:31 PM

సునీత సహకారంతోనే.. కేజ్రీవాల్ - Sakshi

సునీత సహకారంతోనే.. కేజ్రీవాల్

తన భార్య సునీత కేజ్రీవాల్ సహకారం లేకుంటే ఏమీ సాధించేవాడిని కాదని ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

న్యూఢిల్లీ : తన భార్య సునీత కేజ్రీవాల్ సహకారం లేకుంటే ఏమీ సాధించేవాడిని కాదని ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.  హస్తినలో ఘన విజయం అందించిన ప్రజలకు ఈ సందర్భంగా ఆయన మంగళవారం కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ తన భార్య సునీతను ఆప్ కార్యకర్తలకు పరిచయం చేశారు.

ఢిల్లీ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పని చేయాల్సి ఉందని కేజ్రీవాల్ అన్నారు. ఉన్నికల్లో విజయం ఆప్ కార్యకర్తలతో పాటు ఢిల్లీ ప్రజలదిగా ఆయన అభివర్ణించారు.

Advertisement
 
Advertisement
Advertisement