చౌకైన శానిటరీ న్యాప్‌కిన్ల ఆవిష్కరణ | Jan Aushadhi stores to sell sanitary pads at a third of market price | Sakshi
Sakshi News home page

చౌకైన శానిటరీ న్యాప్‌కిన్ల ఆవిష్కరణ

Mar 9 2018 3:43 AM | Updated on Mar 3 2020 7:07 PM

Jan Aushadhi stores to sell sanitary pads at a third of market price - Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అత్యంత చౌకైన, మట్టిలో కలసిపోయే శానిటరీ న్యాప్‌కిన్లను కేంద్రం గురువారం ఆవిష్కరించింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధానమంత్రి భారతీయ జనఔషధి పరియోజన(పీఎంబీజేపీ) కేంద్రాల్లో నాలుగు న్యాప్‌కిన్లు ఉండే ఒక్కో ప్యాక్‌ను ‘సువిధా’ పేరుతో కేవలం రూ.10కే అందించనున్నట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రి అనంత్‌కుమార్‌ తెలిపారు. ఈ ఏడాది మే 28 నాటికల్లా దేశంలోని 3,200 పీఎంబీజేపీ కేంద్రాల్లో వీటిని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement