రాజ్యాంగ ప్రవేశికలోని లౌకిక, సామ్యవాద పదాలపై చర్చ జరగాలని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై
న్యూఢిల్లీ: రాజ్యాంగ ప్రవేశికలోని లౌకిక, సామ్యవాద పదాలపై చర్చ జరగాలని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మంగళవారం లోక్‌సభలో విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
జీరో అవర్‌లో జ్యోతిరాదిత్య సింధియా(కాంగ్రెస్) ఈ అంశాన్ని లేవనె త్తారు. మంత్రి వెంక య్యనాయుడు స్పందిస్తూ.ఈ పదాలను తొలిగించే ప్రతిపాదనేదీ ప్రభుత్వం వద్ద లేదని స్పష్టం చేశారు.