విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్.. ఆస్పత్రిలో మృతి | gang rape on student | Sakshi
Sakshi News home page

విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్.. ఆస్పత్రిలో మృతి

Nov 2 2014 12:40 AM | Updated on Nov 9 2018 5:02 PM

కర్ణాటకలో అత్యాచారాల పరంపర కొనసాగుతోంది.

శివమొగ్గ: కర్ణాటకలో అత్యాచారాల పరంపర కొనసాగుతోంది. శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్లి పట్టణంలో ఓ హైస్కూలు విద్యార్థిని(14)ని గత నెల 29న ముగ్గురు మృగాళ్లు కారులో బలవంతంగా తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలు ఉడుపి మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం  మృతిచెందింది. కాగా, విద్యార్థుల భద్రత, రక్షణ కోసం నిబంధనలను పాటించని పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య  హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement