శాస్త్రి భవన్‌లో అగ్నిప్రమాదం | Fire breaks out in D wing of Shastri Bhawan | Sakshi
Sakshi News home page

శాస్త్రి భవన్‌లో అగ్నిప్రమాదం

Jun 10 2019 3:36 PM | Updated on Jun 10 2019 3:38 PM

Fire breaks out in D wing of Shastri Bhawan - Sakshi

న్యూఢిల్లీ : ఢిల్లీలోని శాస్త్రి భవన్‌లో సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డి బ్లాక్‌లో మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనాస్థలికి చేరుకున్న ఐదు ఫైరింజన్లు మంటలను అదుపు చేసేందుకు కృషి చేస్తున్నాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement