పార్లమెంట్ సెంట్ర ల్ హాలులో చంద్రబాబు | Chandrababu Naidu at Parliament Central Hall during telangana Bill | Sakshi
Sakshi News home page

పార్లమెంట్ సెంట్ర ల్ హాలులో చంద్రబాబు

Feb 19 2014 2:34 AM | Updated on Sep 27 2018 5:59 PM

పార్లమెంట్ సెంట్ర ల్ హాలులో చంద్రబాబు - Sakshi

పార్లమెంట్ సెంట్ర ల్ హాలులో చంద్రబాబు

లోక్‌సభలో విభజన బిల్లు ఆమోదం పొందుతున్న తరుణంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు పార్లమెంట్ సెంట్రల్ హాలులోనే ఉన్నారు.

 లోక్‌సభలో విభజన బిల్లు ఆమోదం పొందుతున్న తరుణంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు పార్లమెంట్ సెంట్రల్ హాలులోనే ఉన్నారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆయన అక్కడికి వచ్చి టీడీపీ పార్లమెంటరీ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా తెలంగాణ, సీమాంధ్ర ఎంపీలతో మంతనాలు జరిపారు. ఆయన సూచనల మేరకు ఇరు ప్రాంతాల సభ్యులు సభలో వ్యవహరించినట్లు తెలిసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement