సెలబ్రిటీలూ.. బాధ్యతగా వ్యవహరించండి | Celebrities have to be with the responsibility | Sakshi
Sakshi News home page

సెలబ్రిటీలూ.. బాధ్యతగా వ్యవహరించండి

Apr 20 2016 8:02 AM | Updated on Sep 3 2017 10:16 PM

సెలబ్రిటీలూ.. బాధ్యతగా వ్యవహరించండి

సెలబ్రిటీలూ.. బాధ్యతగా వ్యవహరించండి

నాణ్యతలేని, తప్పుదారి పట్టించే బ్రాండ్లకు అంబాసిడర్లుగా వ్యవహరించే విషయంలో సెలబ్రిటీలు బాధ్యతగా నడుచుకోవాలని సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్(సీసీపీసీ) మంగళవారం సూచించింది.

న్యూఢిల్లీ: నాణ్యతలేని, తప్పుదారి పట్టించే బ్రాండ్లకు అంబాసిడర్లుగా వ్యవహరించే విషయంలో సెలబ్రిటీలు బాధ్యతగా నడుచుకోవాలని సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్(సీసీపీసీ) మంగళవారం సూచించింది.

సీసీపీసీ సమావేశంలో కౌన్సిల్ చైర్మన్, కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ మాట్లాడుతూ.. ‘సెలబ్రిటీలకు మార్గదర్శకాలు ఉండాలి. అంబాసిడర్‌గా సంతకం చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.  మా బ్రాండ్ మందు వాడితే ఆర్నెల్లలో ఎత్తు పెరుగుతారు అంటూ ప్రకటన చేస్తుంటారు. అది సమంజసమా.. కాదా.. అన్నది ఆలోచించాలి’ అని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement