'సుప్రీం'కు కాల్ డేటా వ్యవహారం | call data issue will reach to supreme court | Sakshi
Sakshi News home page

'సుప్రీం'కు కాల్ డేటా వ్యవహారం

Jul 22 2015 1:51 PM | Updated on Sep 2 2018 5:24 PM

ఓటుకు కోట్లు కేసుకు సంబంధించిన కాల్‌ డేటా వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది.

న్యూఢిల్లీ : ఓటుకు కోట్లు కేసుకు సంబంధించిన కాల్‌ డేటా వ్యవహారం సుప్రీంకోర్టుకు  చేరింది. కాల్‌ డేటా వివరాలు అందజేయాలన్న విజయవాడ మెట్రోపాలిటిన్‌ మేజిస్ట్రేట్‌ ఆదేశాలను సర్వీసు ప్రొవైడర్స్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఈ కేసు గురువారం విచారణకు వచ్చే అవకాశముంది.

ఓటుకు కోట్లు కేసులో కాల్‌ డేటా వివరాలు కీలకం కావడంతో ఈ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. కాల్‌ డేటా వివరాలు కోరుతూ సర్వీసు ప్రొవైడర్లకు ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు నోటీసులిచ్చి మరీ విచారణకు పిలిపించారు.  కాల్‌ డేటా వివరాలు ఇవ్వాలని సర్వీసు ప్రొవైడర్లపై ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement