ట్రాఫిక్‌కు తాళ లేక..గుర్రంపై విధులకు ఇలా! | Bengaluru techie rides horse to his last day in office | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌కు తాళ లేక..గుర్రంపై విధులకు ఇలా!

Jun 16 2018 5:14 AM | Updated on Jun 16 2018 5:14 AM

Bengaluru techie rides horse to his last day in office - Sakshi

సాక్షి, బెంగళూరు: బెంగళూరులో ట్రాఫిక్‌కు విసిగిపోయి గుర్రంపైనే కార్యాలయానికి వెళ్తున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌  రూపేశ్‌. మత్తికేరిలో నివాసముంటున్న ఆయన రోజూ ఇంటి నుంచి కార్యాలయానికి రానుపోను సుమారు పది కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాడు. ఇందుకు ఆరు గంటలు పడుతోంది. దీంతో తన చివరి పనిదినమైన శుక్రవారం కాస్త భిన్నంగా ఆలోచించి ఇలా గుర్రంపైనే ఆఫీసుకు చేరుకున్నాడు. స్టార్టప్‌ స్థాపించాలనుకుంటున్న రూపేశ్‌ ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాడు.    

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement