వాజ్‌పేయికి ‘భారత రత్న’? | Atal Bihari Vajpayee may be chosen for Bharat Ratna | Sakshi
Sakshi News home page

వాజ్‌పేయికి ‘భారత రత్న’?

Dec 16 2014 4:39 AM | Updated on Aug 16 2018 4:01 PM

వాజ్‌పేయికి ‘భారత రత్న’? - Sakshi

వాజ్‌పేయికి ‘భారత రత్న’?

దేశంలోని అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారత రత్న’కు మాజీ ప్రధాని వాజ్‌పేయిని ఎంపికచేయవచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి.

న్యూఢిల్లీ: దేశంలోని అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారత రత్న’కు మాజీ ప్రధాని వాజ్‌పేయిని ఎంపికచేయవచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి.  ఈ నెల 25న తేదీన వాజ్‌పేయి 90వ జన్మదినం రోజున ఆయన పేరును  ఎంపికచేయవచ్చని భావిస్తున్నారు. దీనిపై ప్రధాని  మోదీ ఆ రోజే ప్రకటన చేయవచ్చని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement