రానున్న యేడాది ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆరాష్ట్రంలో సరి కొత్త రాజకీయ పరిణామం చోటు చేసుకుంది.
యూపీలో సరికొత్త రాజకీయ పరిణామం
Jul 4 2016 1:03 PM | Updated on Mar 29 2019 9:31 PM
న్యూఢిల్లీ: రానున్న యేడాది ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆరాష్ట్రంలో సరి కొత్త రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. అప్నాదళ్ పార్టీ బీజేపీలో విలీనమైంది. ఆపార్టీకి వారణాసి, మీర్జాపూర్ లో ఓబీసీ వర్గాల్లో మంచి పట్టుంది. దీంతో యూపీలో అధిక శాతంలో ఉన్న కుర్మిల్లాల మద్దతు బీజేపీకి లభించనుంది. ప్రస్తుతం అప్నా దళ్ పార్టీకి లోకసభలో రెండు స్థానాలున్నాయి. రేపు జరుగనున్న కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో ఆపార్టీ మిర్జాపూర్ ఎంపీ అనుప్రియా పటేల్ కు అవకాశం దక్కనుందని సమాచారం.
Advertisement
Advertisement