త్రివిధ దళాలు కలసి పనిచేస్తే విజయం తథ్యం: ప్రణబ్ | Amphibious forces and work together for the success of the issues: Pranab | Sakshi
Sakshi News home page

త్రివిధ దళాలు కలసి పనిచేస్తే విజయం తథ్యం: ప్రణబ్

Apr 16 2016 2:14 AM | Updated on Sep 3 2017 10:00 PM

త్రివిధ దళాలు కలసి పనిచేస్తే విజయం తథ్యం: ప్రణబ్

త్రివిధ దళాలు కలసి పనిచేస్తే విజయం తథ్యం: ప్రణబ్

దేశ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బలగాలు కలసి పనిచేస్తే దేశం ఎటువంటి యుద్ధంలోనైనా అంతిమంగా విజయం సాధిస్తుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారు.

విల్లింటన్: దేశ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బలగాలు కలసి పనిచేస్తే దేశం ఎటువంటి యుద్ధంలోనైనా అంతిమంగా విజయం సాధిస్తుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారు. గురువారం తమిళనాడులోని డి ఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలే జ్ (డీఎస్‌ఎస్‌సీ) 71వ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు.

‘1971లో పాక్‌తో జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించింది. ఈ మూడు దళాలు కలసి పనిచేసి ఆ యుద్ధంలో భారత్‌కు విజయం చేకూర్చాయి. ఫలితంగా బంగ్లాదేశ్‌కు విముక్తి లభించింది’ అన్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్  దేశానికి ఉన్న అద్భుతమైన శక్తులని కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement