సిమి మాస్టర్‌ మైండ్‌ సహా 11మందికి జీవితఖైదు | 11 SIMI terrorists, including mastermind Safdar Nagori, get life term for possessing explosives, weapons and plotting anti-national activities | Sakshi
Sakshi News home page

సిమి మాస్టర్‌ మైండ్‌ సహా 11మందికి జీవితఖైదు

Feb 27 2017 2:04 PM | Updated on Sep 5 2017 4:46 AM

సిమి అగ్రనేత, మాస్టర్‌ మైండ్‌ సప్ధర్ నగోరి సహా 11 మంది సిమి ఉగ్రవాదులకు ఇండోర్‌ జిల్లా కోర్టు సోమవారం జీవితఖైదు విధించింది.

ఇండోర్‌: సిమి అగ్రనేత, మాస్టర్‌ మైండ్‌ సప్ధర్ నగోరి సహా 11 మంది సిమి ఉగ్రవాదులకు ఇండోర్‌ జిల్లా కోర్టు సోమవారం జీవితఖైదు విధించింది. అక్రమ ఆయుధాలు, పేలుడు పదార్థాలు కలిగి ఉండటంతో పాటు జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కేసులో దోషులుగా ఉన్న వీరికి న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. 2008లో జరిగిన వరుస పేలుళ్ల రూపకల్పనలో నగోరి కీలకపాత్ర పోషించాడు.  ఈ పేలుళ్లలో సుమారు 57మంది మృతి చెందారు. కాగా నగోరి అహ్మదాబాద్‌ సబర్మతి సెంట్రల్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement