యూత్‌ఫుల్ లవ్! | Youthful Love | Sakshi
Sakshi News home page

యూత్‌ఫుల్ లవ్!

Jul 4 2015 11:12 PM | Updated on Sep 3 2017 4:53 AM

యూత్‌ఫుల్ లవ్!

యూత్‌ఫుల్ లవ్!

రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులకు ఆద్యంతం వినోదం అందించేలా తెరకెక్కిన చిత్రం ‘నిన్నే కోరుకుంటా’

 రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులకు ఆద్యంతం వినోదం అందించేలా తెరకెక్కిన చిత్రం ‘నిన్నే కోరుకుంటా’. విజయ్‌భాస్కర్, వివేక్, పూజిత ముఖ్యతారలుగా మరిపి విద్యాసాగర్ నిర్మించిన ఈ చిత్రానికి గణమురళి దర్శకుడు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ‘‘నేటి యువతీయువకుల మనస్తత్వాలకు అద్దం పట్టే చిత్రం ఇది. యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’’ అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: సాహు, ప్రకాశ్, మాధవ్, సంగీతం: ప్రణవ్.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement