వైరల్‌ : విజయ్‌ దేవరకొండ న్యూ లుక్‌

Vijay Devarakonda New Look Goes Viral - Sakshi

టాలీవుడ్‌ సెన్సేషన్‌ విజయ్‌ దేవరకొండ.. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా బిజీగా గడిపేస్తున్నాడు. రీసెంట్‌గా విజయ్‌.. ‘డియర్‌ కామ్రేడ్‌’ అంటూ పలకరించాడు. అయితే ఈ సినిమాతో దక్షిణాదిన స్టార్‌గా ఎదుగుదామనుకున్న ఈ హీరోకు నిరాశే ఎదురైంది.

డియర్‌ కామ్రేడ్‌ మూవీ అనుకున్నంతగా ఆడకపోయినా.. విజయ్‌ మాత్రం తదుపరి సినిమా షూటింగ్‌లతో బిజీగానే గడిపేస్తున్నాడు. తాజాగా వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ అంటూ ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేశాడు. అయితే తాజాగా విజయ్‌ న్యూ లుక్‌ పిక్స్‌ వైరల్‌ అవుతున్నాయి. మరి ఈ కొత్త లుక్‌ తన కొత్త సినిమా కోసమే అయి ఉంటుంది. ఈ కొత్త లుక్‌లో విజయ్‌ సూపర్‌గా ఉన్నాడంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ పెడుతున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top