ఆ టెక్నిక్స్ కోసం..! | Tamanna Prepared Cake In Star Hotel | Sakshi
Sakshi News home page

ఆ టెక్నిక్స్ కోసం..!

Feb 13 2016 11:35 PM | Updated on Sep 3 2017 5:34 PM

ఆ టెక్నిక్స్ కోసం..!

ఆ టెక్నిక్స్ కోసం..!

ఈ మధ్య తమన్నాకు కొత్తగా ఓ విషయం మీద ఆసక్తి ఏర్పడింది. అది సినిమాలకు సంబంధించినది కాదు.

 ఈ మధ్య తమన్నాకు కొత్తగా ఓ విషయం మీద ఆసక్తి ఏర్పడింది. అది సినిమాలకు సంబంధించినది కాదు. వంటింట్లో ఓ ప్రయోగం చేయాలనుకున్నారు. కేక్ తయారు చేయాలని ఆశపడ్డారు. కానీ, బేక్ చేయడం తెలియదట. దాంతో తన ఫ్రెండ్స్‌ను కొంతమందిని ఇంటికి పిలిచారు.

ముద్దుగుమ్మ లందరూ మెత్తని కప్ కేక్స్ తయారు చేయడం మొదలు పెట్టారు. ఒక స్నేహితురాలు బేక్ చేయడంలో స్పెషలిస్ట్. ఆవిడగారు కేక్ తయారు చేస్తుంటే తమన్నా కూడా ఓ చెయ్యేశారట. మొత్తానికి టేస్టీ టేస్టీ కేక్స్ తయారు చేశారు. దాంతో బేకింగ్ మీద తమన్నాకు మరింత ఆసక్తి ఏర్పడిపోయిందట. పసందుగా కేక్ బేక్ చేయడం కోసం కొన్ని టెక్నిక్స్ తెలుసుకోవడానికి తమన్నా కుకరీ క్లాసెస్‌కి వెళ్లాలని డిసైడ్ అయిపోయారట.
 

Advertisement
 
Advertisement
Advertisement