వీధి బాలల కథ | Street children's story | Sakshi
Sakshi News home page

వీధి బాలల కథ

Apr 10 2015 12:30 AM | Updated on Sep 3 2017 12:05 AM

వీధి బాలల కథ

వీధి బాలల కథ

నాలుగు కథల సమాహారంతో రవి సి. వర్మ దర్శకత్వంలో వేమూరి రామకోటేశ్వరరావు నిర్మిస్తున్న

నాలుగు కథల సమాహారంతో రవి సి. వర్మ దర్శకత్వంలో వేమూరి రామకోటేశ్వరరావు నిర్మిస్తున్న ‘హృదయం’ చిత్రం హైదరాబాద్‌లో ఆరంభమైంది. ముహూర్తపు దృశ్యానికి దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, హీరో శ్రీకాంత్ క్లాప్ ఇచ్చారు. అనంతరం నిర్మాత మాట్లాడుతూ - ‘‘వీధి బాలలకు సంబంధించిన కథతో ఈ చిత్రం తీస్తున్నాం. ప్రేమ, సస్పెన్స్ ఉన్న చిత్రం. యువతకు మంచి సందేశం ఇవ్వాలనే ఆశయంతో తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బాలాజీ, కెమెరా: ప్రవీణ్ వనమాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement