రొమాంటిక్ ఎంటర్‌టైనర్ | Romantic entertainer | Sakshi
Sakshi News home page

రొమాంటిక్ ఎంటర్‌టైనర్

Mar 17 2015 11:20 PM | Updated on Sep 2 2017 10:59 PM

రొమాంటిక్ ఎంటర్‌టైనర్

రొమాంటిక్ ఎంటర్‌టైనర్

ప్రస్తుతం అబ్బాయిలు, అమ్మాయిలు మధ్య స్నేహం ఎలా ఉంటోందన్న కథాంశం నేపథ్యంలో సాగే చిత్రం ‘నాని బుజ్జి బంగారం’.

 ప్రస్తుతం అబ్బాయిలు, అమ్మాయిలు మధ్య స్నేహం ఎలా ఉంటోందన్న కథాంశం నేపథ్యంలో సాగే చిత్రం ‘నాని బుజ్జి బంగారం’. చందూ, పూర్ణిమ, భానుశ్రీ, సాగర్, కాంచన ముఖ్య తారలుగా కె. చంద్రకుమార్ రెడ్డి నిర్మించారు. ‘ వర్మ’ చిత్రానికి స్వరాలు అందించిన ఆదేశ్ రవి దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ‘‘రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందించాం’’ అని దర్శకుడు అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement