వరుణ్‌ది తొలిప్రేమే! | rasikhanna act with varun tej | Sakshi
Sakshi News home page

వరుణ్‌ది తొలిప్రేమే!

Sep 3 2017 12:38 AM | Updated on Sep 17 2017 6:18 PM

వరుణ్‌ది తొలిప్రేమే!

వరుణ్‌ది తొలిప్రేమే!

తొలి ప్రేమను మరచిపోవడం అంత సులువు కాదు. రియల్‌ లైఫ్‌ లవ్‌ ఇది

తొలి ప్రేమను మరచిపోవడం అంత సులువు కాదు. రియల్‌ లైఫ్‌ లవ్‌ ఇది. రీల్‌పై వచ్చిన పవన్‌ కల్యాణ్‌ ‘తొలి ప్రేమ’నూ అంత ఈజీగా మరచి పోలేం. బాబాయ్‌ పవన్‌కల్యాణ్‌ కెరీర్‌లో మంచి హిట్‌గా నిలిచిన ఈ చిత్రం పేరునే అబ్బాయ్‌ వరుణ్‌తేజ్‌ కొత్త సినిమాకు ఖరారు చేశారని సమాచారం. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరుణ్‌తేజ్, రాశీఖన్నా జంటగా ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న సినిమా టైటిలే ‘తొలి ప్రేమ’.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement