హిందూ, ముస్లిమ్ ప్రేమకథ | Mr Rahul Pakka Professional Audio Launched | Sakshi
Sakshi News home page

హిందూ, ముస్లిమ్ ప్రేమకథ

Nov 17 2014 11:34 PM | Updated on Sep 2 2017 4:38 PM

హిందూ, ముస్లిమ్ ప్రేమకథ

హిందూ, ముస్లిమ్ ప్రేమకథ

రఫీ కథానాయకునిగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘మిస్టర్ రాహుల్... పక్కా ప్రొఫెషనల్’.

రఫీ కథానాయకునిగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘మిస్టర్ రాహుల్... పక్కా ప్రొఫెషనల్’. నూతన నటి అంజలి నాయిక. ఓ గల్లీ కుర్రాడు ఉన్నత స్థాయికి ఎలా ఎదిగాడన్నది ప్రధానాంశమైన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. రఫీ స్వరాలందించిన ఈ చిత్ర పాటల సీడీని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ, ఆనంద్‌లు ఆవిష్కరించి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పాపారావుకి అందించారు. ‘‘హిందూ ముస్లిమ్‌ల మధ్య జరిగే ప్రేమకథ ఇది’’ అని రఫీ చెప్పారు. సీనియర్ పాత్రికే యుడు పాశం యాదగిరి, వాణిజ్యపన్నుల అధికారి వివేక్ ఈ వేడుకలో పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement