మా జీవితాలను సంపూర్ణం చేశాడు - జెనీలియా | Meet Genelia and Riteish Deshmukh's Little Son Riaan | Sakshi
Sakshi News home page

మా జీవితాలను సంపూర్ణం చేశాడు - జెనీలియా

May 27 2015 11:59 PM | Updated on Apr 3 2019 6:23 PM

మా జీవితాలను  సంపూర్ణం చేశాడు - జెనీలియా - Sakshi

మా జీవితాలను సంపూర్ణం చేశాడు - జెనీలియా

ఫొటోలనేవి తీపిగుర్తులు. పైగా, ఆత్మీయలు, రక్తసంబంధీకుల ఫొటోలైతే మనకు ఎంతో అపురూపంగా అనిపిస్తాయి. పదే పదే వాటిని చూసుకుని మురిసిపోతుంటాం.

ఫొటోలనేవి తీపిగుర్తులు. పైగా, ఆత్మీయలు, రక్తసంబంధీకుల ఫొటోలైతే మనకు ఎంతో అపురూపంగా అనిపిస్తాయి. పదే పదే వాటిని చూసుకుని మురిసిపోతుంటాం. కానీ, ఒక్కోసారి ఇతరుల ఫొటోలను కూడా పదే పదే చూస్తుంటాం. ఆ ఫొటో తాలూకు బ్యూటీ మనకు కనువిందు చేస్తుంది.
 
 ఇక్కడ కనిపిస్తున్న జెనీలియా, ఆమె భర్త రితేశ్ దేశ్‌ముఖ్, కుమారుడు రియాన్ ఫొటో ఆ కోవకే చెందుతుంది. ముద్దులొలికే రియాన్‌పై తమకున్న ప్రేమనంతా జస్ట్ ఒక్క ఎక్స్‌ప్రెషన్‌తో చూపించేశారు జెన్నీ, రితేష్‌లు. రియాన్‌కి ఇప్పుడు ఆరు నెలల వయసు. ఈ బుడతడి రాకతో తమ జీవితం సంపూర్ణమైందని జెనీలియా అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement