సాకారమైన స్వప్నం...మా ‘మేరీ కోమ్’కు అవార్డు! | 'Mary Kom' team happy with their solo National Award | Sakshi
Sakshi News home page

సాకారమైన స్వప్నం...మా ‘మేరీ కోమ్’కు అవార్డు!

Mar 24 2015 11:31 PM | Updated on Sep 2 2017 11:19 PM

సాకారమైన స్వప్నం...మా ‘మేరీ కోమ్’కు అవార్డు!

సాకారమైన స్వప్నం...మా ‘మేరీ కోమ్’కు అవార్డు!

నా తొలి చిత్రమైన ‘మేరీ కోమ్’కు సకుటుంబ వినోదం అందించిన ఉత్తమ పాపులర్ చిత్రంగా జాతీయ అవార్డు వచ్చిందని తెలిసి,

‘‘నా తొలి చిత్రమైన ‘మేరీ కోమ్’కు సకుటుంబ వినోదం అందించిన ఉత్తమ పాపులర్ చిత్రంగా జాతీయ అవార్డు వచ్చిందని తెలిసి, ఉద్వేగానికి గురవుతున్నా. అసలిది నమ్మలేకపోతున్నా. ఎన్నడూ లేనంత ఆనందంగా ఉంది. మన దేశంలోని మణిపూర్‌కు చెందిన బాక్సింగ్ చాంపియన్ ఎం.సి. మేరీకోమ్ జీవితంపై ఎంతో కష్టపడి ఈ సినిమా తీశాం. ఈ నిజజీవిత పాత్రలోకి ప్రియాంకా చోప్రా అద్భుతంగా పరకాయ ప్రవేశం చేసింది. ఏ నూతన చిత్ర దర్శకుడికైనా ఈ గుర్తింపు వాస్తవరూపం ధరించిన సుందర స్వప్నం లాంటిదే!’’  -‘మేరీ కోమ్’ చిత్రంతో దర్శకుడైన ఒమంగ్ కుమార్

Advertisement
 
Advertisement
Advertisement