'దేవదాసు బ్రేకప్..' అమ్మాయిలకు అంకితం | Manoj dedicates 'Devadas break up' song to girls | Sakshi
Sakshi News home page

'దేవదాసు బ్రేకప్..' అమ్మాయిలకు అంకితం

Sep 11 2014 12:16 PM | Updated on Aug 28 2018 4:30 PM

'దేవదాసు బ్రేకప్..' అమ్మాయిలకు అంకితం - Sakshi

'దేవదాసు బ్రేకప్..' అమ్మాయిలకు అంకితం

హీరో మంచు మనోజ్ గాయకుడి అవతారం ఎత్తి తాను పాడిన 'దేవదాసు బ్రేకప్..' పాటను తనకు స్ఫూర్తినిచ్చిన అమ్మాయిలకు అంకితం చేశాడు.

హీరో మంచు మనోజ్ గాయకుడి అవతారం ఎత్తి తాను పాడిన 'దేవదాసు బ్రేకప్..' పాటను తనకు స్ఫూర్తినిచ్చిన అమ్మాయిలకు అంకితం చేశాడు. ఈ పాట పాడుతున్నప్పుడు తీసిన వీడియో ఇంటర్నెట్లో విపరీతంగా ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. కరెంటు తీగ సినిమా కోసం మనోజ్ ఈ పాట పాడాడు. ఈ పాట ట్యూన్స్, లిరిక్స్ అన్నీ కూడా ఆకట్టుకునేలా ఉంటాయని,  అందుకే ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోందని, ఇంటర్నెట్లో విస్తృతంగా వెళ్లిపోయిందని మనోజ్ అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement