కుర్రాడు కావాలి! | jennifer Aniston and Justin Theroux’s relationship as insiders claim Jennifer never felt it was a real marriage | Sakshi
Sakshi News home page

కుర్రాడు కావాలి!

Mar 26 2018 1:54 AM | Updated on Mar 26 2018 1:54 AM

jennifer Aniston and Justin Theroux’s relationship as insiders claim Jennifer never felt it was a real marriage - Sakshi

జెన్నిఫర్‌ ఆనిస్టన్‌

జెన్నిఫర్‌ ఆనిస్టన్‌ ఈ మధ్యే భర్త జస్టిన్‌ థెరోకు విడాకులు ఇచ్చి ఫ్రీ బర్డ్‌ అయింది. అంతకుముందు బ్రాడ్‌పిట్‌తోనూ ఆమె పెళ్లి నిలవలేదు. ఇప్పుడు రెండో పెళ్లీ బ్రేక్‌ చేసి, ఫ్రీ బర్డ్‌ అయ్యాక ఆమె ఒక వింత కోరిక బయటపెట్టింది. అదేమిటంటే.. కుర్రాడితో ప్రేమలో పడాలని. తన వయసున్న వారితో ప్రేమ, పెళ్లి బోర్‌ కొట్టిందట జెన్నిఫర్‌కు.

ఇప్పుడిప్పుడే ముప్పైల్లోకి అడుగుపెడుతున్న, పాతికేళ్లు దాటిన కుర్రాళ్లైతే పూర్తిగా డిపెండ్‌ అవ్వరనీ, వారితో సరదాగా ప్రేమలో పడి లైఫ్‌ను కొన్నాళ్లు ఎంజాయ్‌ చెయ్యాలనుకుంటున్నట్లు జెన్నిఫర్‌ చెప్పింది. ఈ వయసు కుర్రాళ్లతో అయితే పూర్తిగా కమిట్‌ అవ్వాల్సిన అవసరం లేదని, వాళ్లైతే కొత్తగా ఆలోచిస్తారని, నాన్సెన్స్‌ కూడా చాలా తక్కువ ఉంటుందని జెన్నిఫర్‌ ఆలోచన. జెన్నిఫర్‌ వయసు ఇప్పుడు 49 ఏళ్లు. మరి ఆమె కోరిక ఎలా నెరవేరుతుందో చూడాలి!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement