నాకు సిగ్గు ఎక్కువ: ప్రియాంక చోప్రా | Iam very shy, says Priyanka Chopra | Sakshi
Sakshi News home page

నాకు సిగ్గు ఎక్కువ: ప్రియాంక చోప్రా

Jan 11 2015 2:51 PM | Updated on Apr 3 2019 6:23 PM

నాకు సిగ్గు ఎక్కువ: ప్రియాంక చోప్రా - Sakshi

నాకు సిగ్గు ఎక్కువ: ప్రియాంక చోప్రా

తెరపై ఉదారంగా అందాలు ఆరబోసినప్పటికీ తానెంతో సిగ్గరిని అంటోంది బాలీవుడ్ అందాల భామ ప్రియాంక చోప్రా.

ముంబై: తెరపై ఉదారంగా అందాలు ఆరబోసినప్పటికీ తానెంతో సిగ్గరిని అంటోంది బాలీవుడ్ అందాల భామ ప్రియాంక చోప్రా. తనను స్టార్ గా చూడడం నచ్చదని కూడా సెలవిచ్చింది ఈ చిన్నది. తాను అందరి లాంటిదాన్నేనని చెప్పింది.

'మేము విలాసవంతమైన జీవితం గడుపుతామని జనం అనుకుంటారు. నాకు చాలా సిగ్గు ఎక్కువ. ఏకాంత జీవితం నాకు ఇష్టం. కంఫర్ట్ జోన్ ఓ ఉండాలని కోరుకుంటాను. కాబట్టి నన్ను నేను స్టార్ గా అనుకోవడం కష్టం' అని ప్రియాంక చోప్రా పేర్కొంది. అయితే తాను స్టార్ గా ఎదగదానికి ఎంతో కష్టపడ్డానని చెప్పుకొచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement