ఎన్‌ఫీల్డ్ బైకుపై వెంకటేష్ సందడి | hero venkatesh rides royal enfield byke for movie shooting | Sakshi
Sakshi News home page

ఎన్‌ఫీల్డ్ బైకుపై వెంకటేష్ సందడి

Nov 12 2016 9:28 AM | Updated on Sep 4 2017 7:55 PM

ఎన్‌ఫీల్డ్ బైకుపై వెంకటేష్ సందడి

ఎన్‌ఫీల్డ్ బైకుపై వెంకటేష్ సందడి

వెంకటేష్ హీరోగా నటిస్తున్న గురు సినిమా షూటింగ్ విశాఖ జిల్లా భీమిలిలో జరుగుతోంది.

వెంకటేష్ హీరోగా నటిస్తున్న గురు సినిమా షూటింగ్ విశాఖ జిల్లా భీమిలిలో జరుగుతోంది. రాయల్ ఎన్‌ఫీల్డు బైకు మీద వెంకటేష్ వెళ్తున్న దృశ్యాన్ని మధ్యాహ్నం 2 గంటల సమయంలో బీచ్‌రోడ్డులోని బోయివీధి సమీపంలో చిత్రీకరించారు. 
 
రుతికాసింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ కొంగర సుధ, నిర్మాత యశ్వంత్. కాగా ఎవరికీ తెలియకుండా వచ్చి గంటలోపే ఈ సన్నివేశాన్ని చిత్రీకరించుకుని వెళ్లి పోవడంతో షూటింగ్ జరిగిన విషయం ఈ ప్రాంత ప్రజలకు కూడా పెద్దగా తెలియలేదు.

Advertisement
 
Advertisement
Advertisement