హీరో రాజశేఖర్‌కు మాతృ వియోగం | Hero Rajasekhar's mother Aandal Varadharajan passes away  | Sakshi
Sakshi News home page

హీరో రాజశేఖర్‌కు మాతృ వియోగం

Sep 27 2017 3:01 PM | Updated on Sep 27 2017 4:28 PM

Hero Rajasekhar's mother Aandal Varadharajan passes away 

ప్రముఖ సినీ హీరో రాజశేఖర్ మాతృమూర్తి ఆండాళ్ వరదరాజ్ (82) తుదిశ్వాస విడిచారు.

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ సినీ హీరో రాజశేఖర్ మాతృమూర్తి ఆండాళ్ వరదరాజ్ (82) తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురయ్యారు. దీంతో  హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న ఆమె బుధవారం ఉదయం కన్నుమూశారు.

మృతదేహాన్ని చైన్నైకి తరలించి, గురువారం ఉదయం ఆమెకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆమెకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.  రాజశేఖర్ రెండో సంతానం. 
 

Advertisement
 
Advertisement
Advertisement