కూల్‌ కూల్‌గా.... | Eesha Rebba Poses With NTR and Trivikram srinivas | Sakshi
Sakshi News home page

కూల్‌ కూల్‌గా....

Sep 20 2018 12:27 AM | Updated on Aug 22 2019 9:35 AM

Eesha Rebba Poses With NTR and Trivikram srinivas - Sakshi

ఈషా, ఎన్టీఆర్, త్రివిక్రమ్‌

సినిమా షూటింగ్‌ చివరికి వచ్చేసరికి ఫుల్‌ టెన్షన్‌తో తికమకగా ఉంటారు చిత్రబృందం. కానీ ‘అరవింద సమేత వీర రాఘవ’ యూనిట్‌ మాత్రం చాలా కూల్‌గా చకాచకా పనులు చేసుకుంటూ వెళ్తున్నారట. ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. పూజా హెగ్డే కథానాయిక. ఈషా రెబ్బా కీలక పాత్ర చేస్తున్నారు.

ఈ చిత్రం షూటింగ్‌ ఫైనల్‌ స్టైజ్‌లో ఉంది. అక్టోబర్‌ 11కు రిలీజ్‌ ప్లాన్‌ చేశారు. ఈ హడావిడిలో కూడా కూల్‌గా ఓ సెల్ఫీ దిగారు ఎన్టీఆర్, త్రివిక్రమ్, ఈషా రెబ్బా. ‘సెట్స్‌లో మోస్ట్‌ కూల్‌ పీపుల్‌తో దిగిన ఫొటో ఇది’ అని ఈ ఫొటోను షేర్‌ చేశారు ఈషా. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ చిత్రంలోని ‘అనగనగా...’, ‘పెని మిటి...’ సాంగ్స్‌ రిలీజ్‌ అయ్యాయి. ఇవాళ ఈ చిత్రం పూర్తి ఆల్బమ్‌ మార్కెట్‌లోకి రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement