సోకులెక్కువ

college poragallu - Sakshi

మల్లిఖార్జున్, కవిత మెహతా జంటగా అన్నం చంద్రశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాలేజ్‌ పోరగాళ్ళు’. ‘సదువు తక్కువ.. సోకులెక్కువ’ అన్నది ఉప శీర్షిక. మంత్ర ఆర్ట్స్‌పై కెమెరామెన్‌ శ్రీధర్‌ నేతృత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఎల్‌ఎం ప్రేమ్‌ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత రాజ్‌ కందుకూరి విడుదల చేశారు. ‘‘మా చిత్రం ద్వారా మంచి సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాం. సినిమా బాగా వచ్చింది. అతి త్వరలో రిలీజ్‌  చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’  అన్నారు అన్నం చంద్ర శేఖర్‌. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top