
ధ్రువసర్జా, చిరంజీవి సర్జా
యశవంతపుర: ప్రపంచ మదర్స్‌డే సందర్భంగా నటుడు చిరంజీవి సర్జా, ధ్రువ సర్జాలు ‘అమ్మ ఐ లవ్ యు’ టీజర్‌ను ఆదివారం విడుదల చేశారు. రెండు నిమిషాలున్న వీడియోను చూసిన ప్రతివారిలోను తల్లిపై గౌరవరం పెంచుతుంది. రోజు తల్లి జతలో మాట్లాడిన సంభాషణ టీజర్‌లో ఉంది. అమ్మ ఐలవ్ యూ సినిమాలో చిరంజీవి సర్జా కథా నాయుకుడిగా నటిస్తున్నారు. ధ్రువ సర్జా పాటలను పాడారు. ఈ సినిమా ద్వారకీశ్ బ్యానర్‌లో నిర్మాణమవుతోంది.