మత్తెక్కించేందుకు సిద్ధమంటున్న అనుష్క.. | Anushka Sharma bags Seagram's Fuel endorsement deal | Sakshi
Sakshi News home page

మత్తెక్కించేందుకు సిద్ధమంటున్న అనుష్క..

Sep 12 2013 6:04 PM | Updated on Sep 1 2017 10:39 PM

మత్తెక్కించేందుకు సిద్ధమంటున్న అనుష్క..

మత్తెక్కించేందుకు సిద్ధమంటున్న అనుష్క..

బాలీవుడ్ తెరపై తన అంద చందాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన అనుష్క శర్మ ప్రస్తుతం అభిమానులను మరోవిధంగా మత్తెక్కించేందుకు సిద్ధమవుతోంది.

బాలీవుడ్ తెరపై తన అంద చందాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన అనుష్క శర్మ ప్రస్తుతం అభిమానులను మరోవిధంగా మత్తెక్కించేందుకు సిద్ధమవుతోంది. బాలీవుడ్ లో సరియైన అవకాశాలు లేక అల్లాడుతున్న అనుష్క శర్మ తాజాగా ఓ మద్యం ఉత్పత్తి సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవరించేందుకు అంగీకారం తెలిసింది. 
 
బ్యాండ్ బాజా బారాత్ చిత్రంతో అభిమానులకు చేరువైన అనుష్క శర్మ తమ కంపెనీ ఉత్తత్పికి బ్రాండ్ అంబాసిడర్ గా అంగీకరించడం శుభపరిణామమని సీగ్రామ్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ అన్నారు. ఆన్ స్క్రీన్ పైనే కాకుండా, ప్రచార రంగంలో గుర్తింపు ఉన్న అనుష్క ప్రచారం తమ కంపెనీకి కలిసివస్తుందని మార్కెటింగ్ గ్రూప్ తెలిపింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement