అమీర్‌పేటలో ఏం జరిగింది? | Ameerpetalo movie starts | Sakshi
Sakshi News home page

అమీర్‌పేటలో ఏం జరిగింది?

Aug 27 2013 1:02 AM | Updated on Sep 1 2017 10:08 PM

అమీర్‌పేటలో ఏం జరిగింది?

అమీర్‌పేటలో ఏం జరిగింది?

శ్రీ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అమీర్ పేటలో...’. మోనిక కథానాయిక. మహేష్ నిర్మాత. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ముహూ ర్తపు దృశ్యానికి విజయశ్రీ కెమెరా స్విచాన్ చేయగా, సీహెచ్ నాగేశ్వరరావు క్లాప్ ఇచ్చారు.

 ‘‘చదువులో ‘సున్నా’ కంటే తక్కువ మార్కులు ఉండవు. ‘వంద’ కంటే ఎక్కువ మార్కులు ఉండవు. కానీ జీవితం అనే చదువులో మనిషి వేసే ప్రతి అడుగు అతణ్ణి ‘సున్నా’ కంటే తక్కువ చేయొచ్చు, ‘వంద’ కంటే ఎక్కువ చేయొచ్చు అని తెలిపే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, వచ్చే నెల 12 నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తామని, జనవరిలో సినిమాను విడుదల చేస్తామని శ్రీ తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: వెంకటేష్ యువ, సంగీతం: మురళి లియోన్.

Advertisement
 
Advertisement
Advertisement