కపూర్ల కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో అర్జున్ కపూర్‌పై ఇటీవల బాగానే రూమర్లు వస్తున్నాయి. అలియాభట్, పరిణీతి చోప్రాలతో
కపూర్ల కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో అర్జున్ కపూర్‌పై ఇటీవల బాగానే రూమర్లు వస్తున్నాయి.
అలియాభట్, పరిణీతి చోప్రాలతో తనకు అఫైర్లు ఉన్నట్టు బాలీవుడ్ మీడియాలో రూమర్లు జోరందుకున్నాయి. అయితే ఆ రూమర్లను అర్జున్ కొట్టిపారేశారు. పరిణీతి, అలియాలతో స్క్రీన్‌పై తన కెమిస్ట్రీ బాగా వర్కవుట్ కావడం వల్లే ఇలాంటి రూమర్లు వస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. తన తొలి చిత్రం ‘ఇష్క్‌జాదే’లో అర్జున్‌కు జోడీగా పరిణీతి నటించింది. అలాగే... ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ‘2 స్టేట్స్’లో అర్జున్‌తో అలియా జతకట్టిన విషయం తెలిసిందే.