ప్రేమ జాతకం 31-01-20 నుంచి 06-02-20 వరకు

Weekly Love Horoscope From 31st To 6th February 2020 In Telugu - Sakshi

మేషం :  మీరు అభిమానించే వారికి ప్రేమసందేశాలు అందించేందుకు ఆది, బుధవారాలు దివ్యమైన కాలమని చెప్పాలి. ఈ సమయంలో మీరు అభిమానించే వారి నుంచి సైతం సానుకూల సందేశాలు రావచ్చు.
ఈరోజుల్లో పింక్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే మేలు. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి శుభాలు కలుగుతాయి. ఇక శుక్ర, మంగళవారాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండండి. 

వృషభం :  మీ ప్రేమ ప్రతిపాదనలు అందించేందుకు శుక్ర, బుధవారాలు అత్యంత అనుకూలం. ఈరోజుల్లో మీ ప్రతిపాదనలపై అవతలివారి నుంచి అనుకూల సందేశాలు అందవచ్చు. ఇక ఈరోజుల్లో మీరు వైట్, గ్రీన్‌
రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి దక్షిణ ఆగ్నేయదిశగా బయలుదేరితే సానుకూలత ఉంటుంది. ఇక ఆది, సోమవారాలు మౌనం మంచిది.

మిథునం : మీరు ఇష్టపడే వ్యక్తులకు మనస్సులోని భావాలను వెల్లడించేందుకు శని, గురువారాలు అనుకూలమైనవి. ఈరోజుల్లో మీపట్ల అవతలి వారు కూడా అనుకూలత వ్యక్తం చేయవచ్చు. ప్రతిపాదనల
సమయంలో మీరు రెడ్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే ఉత్తమం. అలాగే, ఇంటి నుంచి తూర్పుఈశాన్య దిశగా బయలుదేరండి. ఇక ఆది, సోమవారాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండండి.

కర్కాటకం: మీ మనస్సులో ఉన్న వారికి సందేశాలు అందించేందుకు ఆది, మంగళవారాలు అత్యంత అనుకూలం. ఈరోజుల్లో అవతలి వారు కూడా సానుకూలంగా స్పందించే వీలుంది. ఇటువంటి ప్రతిపాదనలు
చేసే వారు వైట్, పింక్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది.  ఇంటి నుంచి పశ్చిమవాయువ్య దిశగా బయలుదేరండి. అయితే, శుక్ర, శనివారాలు వీటికి దూరంగా ఉండడం మంచిది.

సింహం: మీ అభిప్రాయాలను ఇష్టులకు తెలియజేసేందుకు బుధ, గురువారాలు అత్యంత సానుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈరోజుల్లో మీరు ఇష్టపడే వారు మరింత సానుకూలత వ్యక్తం చేసే వీలుంది. ఇటువంటి
సమయంలో మీరు ఆరెంజ్, వైట్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఉత్తర ఈశాన్య దిశగా ఇంటి నుంచి బయలుదేరండి, శుభాలు కలుగుతాయి. ఇక, శని, ఆదివారాలు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత
మంచిది.

కన్య:  మీరంటే ఇష్టపడే వారు మీ సందేశాల కోసం ఎదురుచూస్తుంటారు. మీ ప్రతిపాదనలు శని, సోమవారాలు అందించండి, అవతలి వారు కూడా తక్షణం సానుకూల సందేశాలు పంపే వీలుంటుంది. ఈరోజుల్లో
మీరు రెడ్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే మరింత శుభదాయకంగా ఉంటుంది. అలాగే, ఇంటి నుంచి పశ్చిమదిశగా బయలుదేరండి, లక్ష్యం నెరవేరవచ్చు. అయితే, శుక్ర, మంగళవారాలు మీ ప్రయత్నాలకు విరామం
ఇవ్వడం మంచిది.

తుల: మీరు అత్యంత ఇష్టపడేవారికి ప్రేమప్రతిపాదనలు అందించేందుకు శుక్ర, సోమవారాలు ప్రయత్నించండి. ఈరోజులు అనుకూలమైనందున అవతలి వారు కూడా వెంటనే సానుకూలత వ్యక్తం చేసే
వీలుంటుంది. ఇటువంటి సమయంలో మీరు ఆరెంజ్‌. పింక్‌  రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి దక్షిణదిశగా బయలుదేరండి. ఇక, బుధ, గురువారాలలో వీటికి దూరంగా ఉండండి. 

వృశ్చికం: మీరు అభిమానించే వారికి మనస్సులోని అభిప్రాయాలను వెల్లడించేందుకు శని, బుధవారాలు అత్యంత అనుకూలమైనవి. ఈరోజుల్లో మీ ప్రతిపాదనలపై అవతలి వారు అనుకూలత వ్యక్తం చేసే అవకాశం
ఉంది. అలాగే, ఇటువంటి సమయంలో మీరు గ్రీన్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే శుభాలు సిద్ధిస్తాయి. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి. ఇక, శుక్ర, గురువారాలు వీటికి దూరంగా ఉండండి.

ధనుస్సు: మీరు అత్యంత ఇష్టపడేవారికి మనస్సులోని భావాలను వ్యక్తం చేసేందుకు సోమ, బుధవారాలు అత్యంత అనుకూలమైనవి. ఈ రోజుల్లో మీ ప్రతిపాదనలను అవతలి వారు వినయంగా స్వీకరించే
వీలుంటుంది. ఈరోజుల్లో మీరు వైట్, ఆరెంజ్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి పశ్చిమదిశగా బయలుదేరితే విజయం సిద్ధిస్తుంది. ఇక, శుక్ర, ఆదివారాలు వీటికి విరామం ప్రకటించడం మంచిది.

మకరం: మీ ప్రేమసందేశాలను ఇష్టులకు అందించేందుకు శని, గురువారాలు మంచివి. మీ ప్రతిపాదనలపై అవతలి నుంచి కూడా అనుకూల స్పందనలు వచ్చే వీలుంది. ఈ సమయంలో మీరు రెడ్, గ్రీన్‌ రంగు
దుస్తులు ధరిస్తే శుభాలు కలుగుతాయి. అలాగే, ఇంటి నుంచి ఉత్తర ఈశాన్యదిశగా బయలుదేరండి. ఇక, ఆది, మంగళవారాలు వీటికి దూరంగా ఉండడం మంచిది. 

కుంభం: మీ మనస్సులోని అభిప్రాయాలను ఇష్టులకు తెలిపేందుకు ఆది, సోమవారాలు అత్యంత అనుకూలమైనవి. ఈరోజుల్లో అవతలి నుంచి కూడా సానుకూలత వ్యక్తమయ్యే వీలుంది. ఈ సమయంలో మీరు
ఎల్లో, బ్లూ రంగు దుస్తులు ధరించండి. ఇక, ఇంటి నుంచి దక్షిణ ఆగ్నేయదిశగా బయలుదేరండి. అయితే, శుక్ర, బుధవారాలు మీ ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది.

మీనం: మీరు ఇష్టపడే వారికి ప్రేమసందేశాలు, పెళ్లి ప్రతిపాదనలు అందించేందుకు శుక్ర, సోమవారాలు అత్యంత సానుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈరోజుల్లో అవతలి వైపు నుంచి కూడా శుభసందేశాలు రావచ్చు. 

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

13-11-2020
Nov 13, 2020, 08:29 IST
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న స్కిల్‌ కాలేజీల్లో యువత ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ...
05-05-2020
May 05, 2020, 18:03 IST
దేవుడు ఎవరికి ఎవరితో ముడివేస్తాడో పెళ్లి జరిగే వరకు ఎవరికీ తెలియదు. నా పేరు నవీన. నేను చాలా అల్లరి...
30-04-2020
Apr 30, 2020, 20:25 IST
ప్రేమ అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలవుతుందో ఎవరం చెప్పలేము, ఎవరికి తెలియదు కూడా. అంతేకాకుండా ప్రేమకి వయస్సుతో పని...
23-04-2020
Apr 23, 2020, 19:50 IST
అబద్ధం అనేది ఈ ప్రపంచంలో ప్రతి మనిషి తన జీవితంలో ఎదో ఒక విషయంలో చెప్తాడు. కానీ అబద్ధం చెప్పడం...
17-04-2020
Apr 17, 2020, 14:21 IST
పరిచయం అనేది నాలుగు అక్షరాల పదమే అయినా ఎంతో మందిని కలుపుతున్న ఒక అద్బుతం. ఒక్క చిన్న పరిచయం ఎన్నో...
13-03-2020
Mar 13, 2020, 13:39 IST
మేషం : మీ మనోగతాన్ని ఇష్టులకు తెలిపేందుకు శని, ఆదివారాలు అద్భుతమైన  రోజులని చెప్పవచ్చు. ఈ కాలంలో మీ ప్రయత్నాలు సఫలమై...
11-03-2020
Mar 11, 2020, 15:28 IST
జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో మనం ఊహించలేము. తలచినదే జరిగినదా దైవం ఎందులకు అన్నట్లుగా మనం ఎన్ని చేద్దాం అనుకున్నా జరిగేది...
06-03-2020
Mar 06, 2020, 15:25 IST
మేషం: మీ అభిప్రాయాలను, మనోగతాన్ని ఇష్టులకు తెలియజేసేందుకు బుధ, గురువారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈకాలంలో మీ మనస్సులోని భావాలను వెల్లడిస్తే...
02-03-2020
Mar 02, 2020, 15:45 IST
డియర్‌ ‘సాక్షి’ నేను నా ఫ్రెండ్స్‌ స్టోరీని చెప్పాలనుకుంటున్నాను.నా స్కూల్‌ డేస్‌లో నాకు ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారిద్దరు నాకు...
01-03-2020
Mar 01, 2020, 15:23 IST
నేను ఇంటర్‌మీడియట్‌లో ఉన్నప్పుడు మా పెద్దబాపు కొడుకు దుబాయ్‌ నుంచి వచ్చాడు. తన వాళ్ల ఫ్రెండ్స్‌ అందరి కోసం గిఫ్ట్‌లు...
29-02-2020
Feb 29, 2020, 12:57 IST
తన పేరు బుజ్జి నా జూనియర్. హ్యాపిడేస్‌ సినిమాలో లాగా తనని మొదటిసారి చూడగానే ప్రేమించా. వెంటనే తనకి చెప్పా....
28-02-2020
Feb 28, 2020, 14:51 IST
మేషం: అనుకున్న వ్యక్తులకు ప్రేమసందేశాన్ని అందించేందుకు శుక్ర, శనివారాలు అత్యంత సానుకూలమైనవి. ఈరోజుల్లో చేసే ప్రతిపాదనలకు అవతలి వారి నుంచి...
20-02-2020
Feb 20, 2020, 15:02 IST
నువ్వంటే నాకు చాలా ఇష్టం! ఇలా అడుగుతావని నేనెప్పుడూ అనుకోలేదు...
20-02-2020
Feb 20, 2020, 12:12 IST
నువ్వు కుదరదంటే చచ్చిపోతా..
20-02-2020
Feb 20, 2020, 10:44 IST
ఒంటిరిగా ఉండటానికి భయపడుతున్నారా?..
19-02-2020
Feb 19, 2020, 16:57 IST
తనకి ఒక రింగ్ కొనాలని రెండు నెలలు బార్లో..
19-02-2020
Feb 19, 2020, 15:25 IST
దీంతో పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో...
19-02-2020
Feb 19, 2020, 12:18 IST
నిద్రపట్టకపోవటానికి మానసిక, భావోద్వేగ సమస్యలు ఏవైనా కారణం కావచ్చు! మీ భాగస్వామి ధరించిన దుస్తుల వాసన మీకు దివ్య ఔషదంలా పనిచేయనుంది....
19-02-2020
Feb 19, 2020, 10:44 IST
అది చెప్పిన తర్వాత ఒక రెండు రోజులు నేను తనని డైరెక్ట్‌గా చూడలేకపోయా...
18-02-2020
Feb 18, 2020, 14:40 IST
నేను బీటెక్‌ చేశాను. కానీ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ లేక నాకు సరియైన జాబ్‌ రాలేదు. ఏదో చిన్న జాబ్‌లో చేరాను....
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top