Special Story: World Suicide Prevention Day | ఆత్మహత్య చేసుకునే వారిలో ఆ వయస్సు వారే ఎక్కువ! - Sakshi
Sakshi News home page

ఆత్మహత్య చేసుకునే వారిలో ఆ వయస్సు వారే ఎక్కువ!

Sep 10 2019 12:34 PM | Updated on Sep 10 2019 4:33 PM

World Suicide Prevention Day - Sakshi

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినం

ప్రపంచ వ్యాప్తంగా సగటున ప్రతి సంవత్సరం 10 లక్షల మందికి పైగా  బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.  వారిలో  15 నుంచి 30 ఏళ్ల వయస్సువారు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోన్న విషయం. అయితే వారు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమిటి? వాటి గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోవాలంటే  వీడియో  ఓసారి చూడండి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement