గోల్ఫ్ 24/7 | Want to play until FORE in the morning? Light-up balls allow golfers to play at night | Sakshi
Sakshi News home page

గోల్ఫ్ 24/7

Mar 27 2014 4:29 AM | Updated on Apr 4 2019 5:12 PM

గోల్ఫ్ 24/7 - Sakshi

గోల్ఫ్ 24/7

గోల్ఫ్ అంటే పిచ్చి ప్రేమ ఉన్నవారి కోసమే ఇది.

గోల్ఫ్ అంటే పిచ్చి ప్రేమ ఉన్నవారి కోసమే ఇది. రాత్రి సమయంలో కూడా గోల్ఫ్ ఆడేయాలన్న ఆసక్తి ఉన్నవారి కోసం అమెరికాకు చెందిన నైట్ స్పోర్ట్స్ యూఎస్‌ఏ కంపెనీ వెలుగులు చిమ్మే గోల్ఫ్ బాల్‌ను తయారుచేసింది. ఇందులో ఎల్‌ఈడీలు ఉంటాయి. గోల్ఫర్ షాట్ కొట్టగానే ఇది వెలుగుతుంది. ఒక్క బాలే కాదు.. వెలిగే మార్కర్లు, ఫ్లాగ్స్, చిన్నపాటి చెట్లు ఇలా అన్నిటినీ ఈ కంపెనీ రూపొందించింది. నాలుగు బాల్స్ ఉన్న ప్యాక్ ధర రూ.1,800.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement