యూకేకు అందని 'భారత' వైద్యం | UK again looks at India to meet shortage of doctors | Sakshi
Sakshi News home page

యూకేకు అందని 'భారత' వైద్యం

Mar 1 2016 11:41 AM | Updated on Sep 3 2017 6:46 PM

యూకే ఆసుపత్రుల్లో ఉన్న వైద్యులు, నర్సులు, వైద్య సహాయకుల ఖాళీలను భారతీయులతో నింపాలని అక్కడి సర్కారు యోచిస్తోంది.

లండన్: యూకే ఆసుపత్రుల్లో ఉన్న వైద్యులు, నర్సులు, వైద్య సహాయకుల ఖాళీలను భారతీయులతో నింపాలని అక్కడి సర్కారు యోచిస్తోంది. ప్రభుత్వం ఆధీనంలోని జాతీయ ఆరోగ్య సేవ (ఎన్‌హెచ్‌ఎస్)లో ఖాళీలపై కామెరాన్ సర్కారు పైవిధంగా ఆలోచించింది. అయితే.. యూకే వీసా విధానం, అక్కడి వైద్య నియమాలు ఇబ్బందికరంగా ఉండటంతో భారతీయులు ఆసక్తి కనబరచటం లేదు.

Advertisement
 
Advertisement
Advertisement