పాక్లో ఇద్దరు ఖైదీలకు ఉరిశిక్ష అమలు | Two death row convicts executed in Pakistan | Sakshi
Sakshi News home page

పాక్లో ఇద్దరు ఖైదీలకు ఉరిశిక్ష అమలు

Jun 2 2015 10:44 AM | Updated on Sep 3 2017 3:07 AM

పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావెన్స్లో ఇద్దరు ఖైదీలకు మంగళవారం ఉరిశిక్షను అమలు చేశారని మీడియా వెళ్లడించింది.

ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావెన్స్లో ఇద్దరు ఖైదీలకు మంగళవారం ఉరిశిక్షను అమలు చేశారని మీడియా వెళ్లడించింది.  2002
కరాచీలో ముహ్మమద్ ఖాన్ ఇద్దరు వ్యక్తులను దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో అరెస్ట్ అయిన ఖాన్ను సర్గోదా జిల్లా జైలులో ఉరి తీసినట్లు తెలిపింది. అలాగే 1998లో వరుస సోదరుడిని హత్య చేసిన కేసులో అరెస్ట్ అయిన కైజర్ను మెయిన్వాలి సెంట్రల్ జైల్లో ఉరి తీశారని పేర్కొంది.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement