సొంతిల్లుకంటే అద్దె ఇల్లే మేలు | Rent house is better than Own house | Sakshi
Sakshi News home page

సొంతిల్లుకంటే అద్దె ఇల్లే మేలు

Jan 16 2017 3:42 AM | Updated on Sep 5 2017 1:17 AM

సొంతిల్లుకంటే అద్దె ఇల్లే మేలు

సొంతిల్లుకంటే అద్దె ఇల్లే మేలు

సొంతిల్లు కంటే అద్దె ఇల్లే ఆర్థికంగా ప్రయోజనకరమని వెల్లడైంది.

లండన్‌: సొంతిల్లు కంటే అద్దె ఇల్లే ఆర్థికంగా ప్రయోజనకరమని వెల్లడైంది. తాజా అధ్యయనం ప్రకారం ఇల్లు కొనే సమయాల్లో చాలామంది దాని బీమా, ఆస్తి నిర్వహణ వ్యయాలను తరచూ విస్మరిస్తుంటారు. అయితే వీటి నిర్వహణ వ్యయాలతో పోల్చుకుంటే అద్దె ఇంటికి చేసే చెల్లింపులే తక్కువని బ్రిటన్‌లోని స్టిర్లింగ్‌ వర్సిటీకి చెందిన పరిశోధకుడు ఇస్సాక్‌ తాబ్నెర్‌ తెలిపారు.

అయితే వ్యక్తిగత పరిస్థితులు, మార్కెట్‌ నిబంధనలు కూడా ఈ సొంతిల్లు మేలా లేక అద్దె ఇల్లు మేలా అన్న అంశంపై ఆధారపడి ఉంటాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement