వేలానికి రాణి ‘ప్రేమ’ లేఖ | Queen 'Love' letter for auction | Sakshi
Sakshi News home page

వేలానికి రాణి ‘ప్రేమ’ లేఖ

Apr 15 2016 8:32 AM | Updated on Sep 3 2017 9:55 PM

వేలానికి రాణి ‘ప్రేమ’ లేఖ

వేలానికి రాణి ‘ప్రేమ’ లేఖ

బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్, యువరాజు ఫిలిప్‌తో తన ప్రేమ గురించి పుస్తక రచయిత బెట్టీ స్పెన్సర్‌కు రాసిన అరుదైన లేఖను వచ్చేవారం వేలం వేయనున్నారు.

లండన్: బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్, యువరాజు ఫిలిప్‌తో తన ప్రేమ గురించి పుస్తక రచయిత బెట్టీ స్పెన్సర్‌కు రాసిన అరుదైన లేఖను వచ్చేవారం వేలం వేయనున్నారు. రెండు పేజీలున్న ఈ లేఖలో వారు ప్రేమలో ఎలా పడ్డారో ఆమె రచయితకు చెప్పారు. ఇది 1947లో, ఫిలిప్, ఎలిజబెత్‌ల వివాహానికి కొద్ది రోజుల ముందు రాసిన లేఖ. ఏప్రిల్ 23న దీన్ని వేలం వేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement